కోవూరు – స్థానిక దళితవాడలోని ఒక మహిళపై గొంతు కోసి పరారయ్యాడు కానిస్టేబుల్ సురేష్ . వివరాలలోకి వెళితే స్థానికంగా ఉండే షేకున్ (35) ఇంటికి వచ్చిన సురేష్ తన భార్య ఆత్మహత్యాయత్నానికి కారకురాలివి అంటూ ఆమెపై దాడి చేశాడు.. ఆ తర్వాత చిన్నకత్తితో గొంతు కోసం పరారయ్యాడు.. స్థానికులు గమనించి మహిళను చికిత్స కోసం హాస్పటల్ తరలించారు.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement