ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి నామినేషన్ ఈరోజు దాఖలైంది. జూన్ 6 వరకు నామినేషన్ల స్వీకరణ, 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ, జూన్ 23న పోలింగ్ జరుగనుంది. అలాగే జూన్ 26న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఈరోజు తొలి నామినేషన్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి దాఖలైంది. ఆ పార్టీ అభ్యర్థి గోదా రమేష్ నామినేషన్ వేశారు.
Breaking: ఆత్మకూరు ఉపఎన్నికకు.. తొలి నామినేషన్
By Bala Raju
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement