పీఎస్ ఎల్ వీ సీ54 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తోంది. 1117కిలోల ఓషన్ శాట్-3- (ఈవోఎస్-06), ఇండియా భూటాన్ దేశాలు సంయుక్తంగా రూపొందించిన 18.28 కిలోల అకా ఐఎన్ఎ్స-2బీ, భారత్కు చెందిన ధ్రువ స్పేస్ ఇండియా ప్రైవేట్ కంపెనీకి చెందిన 1.45 కిలోల బరువు గల రెండు తైబోల్ట్ ఉప్రగ్రహాలు, పిక్సిల్ ఇండియా కంపెనీకి చెందిన 16.51 కిలోల ఆనంద్, అమెరికాకు చెందిన 17.92 కిలోల బరువు గల ఆస్ర్టోకాస్ట్-2 పేరుతో నాలుగు ఉపగ్రహాలను ఈ రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. రాకెట్ నాలుగు దశలను పూర్తిచేసుకొని చివరి దశలో ఉపగ్రహాలను కక్ష్యలోకి విడిచిపెడుతుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement