Saturday, September 21, 2024

Breaking : నెల్లూరులో విదేశీ మ‌హిళ‌పై అత్యాచార‌యత్నం

విదేశీ మ‌హిళ‌పై అత్యాచార‌య‌త్నానికి పాల్ప‌డిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా సైదాపురం సమీపంలో ఈ దారుణం జరిగింది. రాపూరు రోడ్డులో విదేశీ మహిళపై దుండగులు అత్యాచార యత్నానికి పాల్పడడంతో బాధితురాలిని స్థానికులు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై సైదాపురం పోలీసులు విచారణ చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement