Saturday, September 7, 2024

NEET UG 2024 – ఫలితాలు విడుద‌ల‌.. పరీక్షా కేంద్రాల వారీగా రిజల్ట్స్

ఎన్ ఎ టి వెబ్ సైట్ లో ఫలితాలు
ప‌రీక్షా కేంద్రాల వారీగా రిజ‌ల్ట్స్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం.. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ.. ఇవాళ నీట్ యూజీ 2024(NEET-UG 2024) ఫ‌లితాల‌ను వెబ్‌సైట్‌లో . నీట్ యూజీ ఫ‌లితాల‌ను https://neet.ntaonline.in/frontend/web/common-scorecard/index లింక్‌లో చూడ‌వ‌చ్చు. ప‌రీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫ‌లితాల‌ను వెల్ల‌డించాల‌ని సుప్రీంలో పిటీష‌న్లు దాఖ‌లైన విష‌యం తెలిసిందే. ఆ కేసులో సుప్రీం తీర్పునిస్తూ . ప‌రీక్ష కేంద్రాల వారీగా మార్క్‌ల‌ను వెల్ల‌డించాల‌ని ఎన్టీఏకు సుప్రీం ఆదేశించింది. ప్ర‌తి సెంట‌ర్‌, ప్ర‌తి న‌గ‌రానికి చెందిన ఫ‌లితాల‌ను రిజ‌ల్ట్స్‌ను డిక్లేర్ చేయాల‌ని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్ర‌కార‌మే ఇవాళ ఫ‌లితాల‌ను వెబ్‌సైట్‌లో రిలీజ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement