Sunday, January 19, 2025

NDRF, NIDM – ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా

విజయవాడ – గన్నవరం మండలం కొండపావులూరు లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్ క్యాంపస్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు ప్రారంభించారు . ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి , సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

.

అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సభావేదికపై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కార్యకలాపాలు వివరించే ఏవీని ప్రదర్శించారు అధికారులు. దేశంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు 16 బెటాలియన్లు ఉండగా.. గన్నవరంలో ఉన్న బెటాలియన్ 10వది కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement