Tuesday, October 15, 2024

NDA – మోదీజీ… ప్ర‌పంచానికి స్ఫూర్తి : పవన్ కళ్యాణ్

ప్ర‌పంచానికే మోదీజీ ఒక స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పార్లమెంటులో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. మోదీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో ఏపీలో అద్భుత విజయం సాధించామన్నారు. మోదీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించారు. ఎన్డీయే పక్ష నేతగా మోదీకి తమ పూర్తి మద్దతును పవన్ ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement