Thursday, November 21, 2024

AP : కొరిశపాడు, రేణింగవరం మధ్య జాతీయ రహదారిపై….ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్…

ఇవాళ ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కొరిశపాడు, రేణింగవరం మధ్య జాతీయ రహదారిపై హైవే రన్‌వేపై విమానాల ల్యాండింగ్‌కు ఎయిర్ ఫోర్స్, హైవే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం దేశవ్యాప్తంగా 13 రన్‌వేలను జాతీయ రహదారులను సిద్ధం చేసింది.

- Advertisement -

హైవే అథారిటీ 79 కోట్ల రూపాయలతో 4.1 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించింది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య హైవేపై విమానాలు దిగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement