కర్నూలు బ్యూరో : రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేష్ ఈనెల 10వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన రద్దయింది.
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందిన సంగతి విధితమే. ఈ క్రమంలో నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరిగి ఆయన ఎప్పుడు జిల్లాలో పర్యటిస్తారనేది త్వరలో అధికారులు తెలియజేస్తారు.
- Advertisement -