Monday, January 13, 2025

AP | స్వగ్రామంలో నారా ఫ్యామిలీ.. సంక్రాంతి సందడి షురూ !

సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు తమ స్వగ్రామంలో ఏటా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. కుటుంబ ప‌భ్యుల‌తో క‌లిసి సంప్రదాయ పద్ధతిలో భోగి, సంక్రాంతి పండుగలను జరుపుకుంటారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు తమ కుమారుడు నారా లోకేష్‌తో క‌లిసి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెకారుకు త‌ర‌లిశెళ్లారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో రేపు (సోమవారం) భోగిని నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement