Friday, September 6, 2024

AP Assembly | జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నాదెండ్ల మనోహర్..

ఏపీ శాసనసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియమితులయ్యారు. ఈ మేరకు శాసన సభాపతికి పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సమాచారం అందించారు.

ఇక అసెంబ్లీలో పార్టీ చీఫ్ విప్ గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి అవకాశం దక్కింది. కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నియమితులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement