నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం..ఇది ఇలా ఉండగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రోజు పుట్టినరోజు నేడు . ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. వెలకట్టలేని ప్రేమకు ప్రతిరూపం అమ్మ అని అభివర్ణించారు. మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అంటూ రఘురామ ట్వీట్ చేశారు.
అంతేకాదు, తన మాతృమూర్తి ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. అమ్మ ఒడిలో ఉన్న చిన్ననాటి రఘురామకృష్ణరాజును ఒక ఫొటోలో చూడొచ్చు. మరో ఫొటో ఈ మధ్య కాలంలో తన మాతృమూర్తిని కలిసినప్పటి ఈ ఫొటో వైరల్ గా మారింది.
వెలకట్టలేని ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. రఘురామకృష్ణంరాజు
Advertisement
తాజా వార్తలు
Advertisement