టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఓ సభలో మాట్లాడుతూ.. తనను, లోకేష్ ను చంపేస్తారట అంటూ అన్నారు. దానికి కౌంటర్ గా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. కాటికి కాలుచాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 150 హత్యలు జరిగాయన్నారు.
కాటికి కాలుచాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదు.. ఎమ్మెల్యే తోపుదుర్తి
Advertisement
తాజా వార్తలు
Advertisement