ఇచ్ఛాపురం, పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే బెందాళం అశోక్ పార్టీ శ్రేణులతో కలసి నిరసన దీక్ష చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ ఈ దీక్ష కు దిగారు… ఈ కార్యక్రమంలో నియోజవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement