ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొరకు ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న దొర బైక్ ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలతో పాటు డిప్యూటీ సీఎం కూడా పాల్గొన్నారు. ఈ బైక్ ర్యాలీలో రెండు బైక్ లు ఢీకొనడంతో రాజన్నదొరకు స్వల్ప గాయమైంది. స్వల్ప గాయం కావడంతో డిప్యూటీ సీఎంకు పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.