Thursday, October 17, 2024

AP: ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో మంత్రి సవితమ్మ భేటీ..

విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖా మంత్రి సవితమ్మ భేటీ అయ్యారు.

కేశవ్‌కు పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో మంత్రి సవితమ్మ మాట్లాడారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement