Sunday, September 29, 2024

Medical – నీట్ కౌన్సెలింగ్ వాయిదా.. వివాదాల నేప‌థ్యంలో నిర్ణ‌యం

న్యూ ఢిల్లీ – వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే, ఈ వివాదం వేళా నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఇవాళ్టి నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్‌ ని అధికారులు పోస్ట్ పోన్ వేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సిలింగ్‌ వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల నీట్‌ యూజీ పరీక్షలో పేపర్‌ లీకేజీలు, గ్రేస్‌ మార్కుల వ్యవహారంతో తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement