Monday, January 20, 2025

TTD | శ్రీవారి భక్తులకు శుభవార్త!

  • అన్నప్రసాద మెనూలో మ‌సాల‌వ‌డ‌

అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు తొలిసారిగా ప్రయోగాత్మకంగా సోమవారం పరిశీలించారు. అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా 5 వేల మంది భక్తులకు మాసాల వడలు వడ్డించారు. రేపటి నుంచి క్రమంగా ఆ సంఖ్య‌ను పెంచుతూ…. రథసప్తమి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement