Tuesday, October 22, 2024

Trains cancelled | తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు!

బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను కారణంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. ఈ తుపాను దృష్ట్యా ఈ నెల‌ 23, 24, 25 తేదీల్లో మొత్తం 66 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. కాగా, తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… వాతావరణ సమాచారం, రైలు రద్దు సమాచారం తెలుసుకున్న తర్వాతే ప్రయాణించాలని అధికారులు సూచించారు.
ఈ మేరకు రద్దు చేసిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు…

అక్టోబర్ 23న రద్దయిన రైళ్ల వివరాలు..

  1. కన్యాకుమారి- దిబ్రూఘఢ్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 22503
  2. సిల్చార్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 12514
  3. సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 17016
  4. MGR చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 12840
  5. పుదుచ్చేరి- హౌరా ఎక్స్‌ప్రెస్ – రైలు నెం.12868
  6. MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 22826
  7. పుదుచ్చేరి- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 12897
  8. KSR బెంగళూరు- భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18464
  9. CST ముంబై- భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 11019
  10. SMV బెంగళూరు- గౌహతి ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 12509
  11. హైదరాబాద్- హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18046
  12. సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 12704
  13. SMVT బెంగళూరు- హౌరా హంసఫర్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 22888
  14. SMVT బెంగుళూరు- హౌరా SF ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 12864
  15. సూరత్- బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 09059
  16. కామాఖ్య- SMV బెంగళూరు AC ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 12552
  17. దిబ్రూఘఢ్- కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 22504
  18. గాంధీధామ్- పూరీ ఎక్స్‌ప్రెస్. గాంధీధామ్ నుంచి బయలుదేరడాన్ని – రైలు నెం. 22973.

అక్టోబర్ 24న రద్దయిన రైళ్లు ఇవే

  1. సికింద్రాబాద్- మాల్దా టౌన్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 03429
  2. తిరునెల్వేలి- షాలిమార్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 06087
  3. హౌరా- సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ -రైలు నెం.12703
  4. ఖరగ్‌పూర్- విల్లుపురం SF ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 22603
  5. షాలిమార్- హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18045
  6. సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 22851
  7. షాలిమార్ – MGR చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 12841
  8. హౌరా- తిరుచ్చిరాపల్లి SF ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 12663
  9. హౌరా- SMVT బెంగళూరు SF ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 12863
  10. షాలిమార్- వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18047
  11. హౌరా- MGR చెన్నై సెంట్రల్ మెయిల్ – రైలు నెం. 12839
  12. పాట్నా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 22644
  13. సంత్రాగచ్చి- MGR చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 06090
  14. రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18117
  15. కటక్- గుణుపూర్ MEMU – రైలు నెం. 08421
  16. గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ – రైలు నెం. 08521
  17. పలాస- విశాఖపట్నం MEMU – రైలు నెం. 07471
  18. భువనేశ్వర్- జునాగఢ్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 20837
  19. భువనేశ్వర్- జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18447
  20. పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18417
  21. విశాఖపట్నం- భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 20842
  22. విశాఖపట్నం- దిఘా ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 22874
  23. గుణుపూర్- రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18118
  24. విశాఖపట్నం- భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 22820
  25. విశాఖపట్నం- బ్రహ్మపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 08532
  26. MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 12842
  27. MGR చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి AC ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 22808
  28. SMVT బెంగళూరు- ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 15227
  29. జునాగర్ రోడ్- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 20838
  30. జగదల్పూర్- భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18448
  31. తాంబరం- సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 06095
  32. SMV బెంగళూరు- హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 12246
  33. గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18418
  34. పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 17479
  35. విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్ – రైలు నెం. 08522
  36. విశాఖపట్నం- పలాస మెము – రైలు నెం. 07470
  37. విశాఖపట్నం- బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18526

అక్టోబర్ 25న రద్దయిన రైళ్లు ఇవే

  1. బ్రహ్మపూర్- సూరత్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 09060
  2. దీఘా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 22873
  3. భువనేశ్వర్- విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 22819
  4. బ్రహ్మపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ – రైలు నెం. 08531
  5. గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ – రైలు నెం. 08521
  6. బ్రహ్మపూర్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18525
  7. గుణుపూర్- కటక్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 08422
  8. విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 20807
  9. గన్‌పూర్- పూరి ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18418
  10. విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్ – రైలు నెం. 08522
  11. పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్ – రైలు నెం. 18417
Advertisement

తాజా వార్తలు

Advertisement