శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో దారుణం జరిగింది. పొన్నాడ పంచాయతీ ముద్దాడపేటలో భార్య అప్పమ్మను, సోదరి లక్ష్మిని అప్పన్న అనే వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. అనంతరం తాను ఆత్మహత్యయత్నం చేశాడు. అడ్డు వచ్చిన తండ్రితో పాటు సోదరి కుమార్తె ను గాయపరిచాడు. ప్రాణాపాయ స్థితిలో రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement