2024 ఎన్నికల్లో టీడీపీకి మహా ప్రస్థానం ఖాయమని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఫ్యాన్స్ కలలు కంటున్నారన్నారు. సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో సినిమా తీస్తే నేనే ప్రొడక్షన్ చేస్తానన్నారు. పవన్ కు 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవన్నారు. సినిమాల్లో పవర్ స్టార్, పాలిటిక్స్ లో ప్యాకేజీ స్టార్ అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement