Sunday, November 24, 2024

Love Murder – ఏలూరులో సైకో … ప్రేమించ‌లేద‌ని యువ‌తి హ‌త్య‌


ఏలూరులో నేడు ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. తనను ప్రేమించాలంటూ యువతిపై కత్తితో పీక కోసి హత్య చేశాడు . అనంత‌రం . తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా సత్రంపాడు చెందిన ఏసు ర‌త్నం త‌న‌ ప్రేమ‌కు నో చెప్పడంతో ఓ యువతి పీక కోసి కిరాతకంగా హత్య చేశాడు. యువతి ప్రేమించడం లేదనే కక్షతో కత్తితో గొంతుకోసి చంపేశాడు. అనంతరం కత్తితో గొంతు కోసుకుని ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. మృతురాలు రత్న గ్రెసీగా పోలీసులు గుర్తించారు…

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement