లిఫ్ట్ వైరు తెగి పడి ఒకరు మృతిచెందిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. అనంతపురంలోని చంద్ర అనే ప్రైవేట్ హాస్పిటల్ లో ఈ ప్రమాదం జరిగింది. లిఫ్ట్ వైరు తెగి పడి అశ్వర్థప్ప అనే వ్యక్తి మృతిచెందాడు. మృతుడు సత్యసాయి జిల్లా శేషయ్యగారి పల్లికి చెందిన అశ్వర్థప్ప గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement