అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శమని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… 27 ఏళ్లు జీవించినప్పటికీ వందేళ్లు సజీవంగా నిలిచారన్నారు. అల్లూరి పేరిట జిల్లా ఏర్పాటు ఓ చారిత్రాత్మక నిర్ణయమన్నారు. గిరిజనుల హక్కులను సీఎం జగన్ కాపాడుతున్నారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement