ఏపీలో జూలై 1 నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేయడంతో శ్రీశైలంలోనూ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. జులై 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతించడం జరుగుతుందని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయశుద్ధి, శ్రీస్వామిఅమ్మవార్లకు సాయంకాలపు పూజలు నిర్వహిస్తామన్నారు. రాత్రి 9 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించబడే పరోక్ష సేవలన్నీ కూడా యథావిధిగా కొనసాగనున్నట్లు వెల్లడించారు. భక్తులు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
రేపటి నుంచి శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు
By ramesh nalam
- Tags
- andhra pradesh
- breaking news telugu
- curfew timings
- important news
- Important News This Week
- Important News Today
- Kurnool Local News
- Kurnool news
- Kurnool News live
- Kurnool News Today
- kurnool News Today Live
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- Srisailam
- srisailam temple
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today kurnool News
- Today News in Telugu
- viral news telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement