Monday, September 16, 2024

KNL: మైనర్ బాలికపై లైంగిక దాడి…

నంద్యాల బ్యూరో, ఆగస్టు 28 (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మైనర్ బాలికపై లైంగిక దాడి జ‌రిగింది. మానసిక వికలాంగురాలైన ఆ మైనర్ బాలికపై గత కొద్ది కాలంగా ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కోయిలకుంట్ల పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అత్యాచార సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మహిళలు ఆందోళన చెందటం విశేషం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement