Monday, November 25, 2024

రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుదాం : కర్నూల్ కలెక్టర్ సృజన

క‌ర్నూల్ కలెక్టరేట్ లో నూత‌న జిల్లా కలెక్టర్ గా జీ.సృజన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెనుకబడిన కర్నూలును రాష్ట్రంలోనే ఆద‌ర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటా అన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాను అభివృద్ధి చేద్దామని కలెక్టర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement