ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని పట్టణ సమీపంలోని రాజ్ నగర్ వద్ద ఆదోని – ఎమ్మిగనూరు జాతీయ రహదారికి కొద్ది దూరంలోనే చిరుత మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చిరుత పులి వేటగాళ్ల ఉచ్చులో పడి మృతి చెందిందా లేక వేరే కారణాల ద్వారా మృతి చెందిందా అనేది ఫారెస్ట్ అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతిచెందిన చిరుత ను పోస్ట్ మార్ట్ చేసిన తర్వాతనే ఏ కారణం చేత మృతి చెందిందనేది తెలుస్తుందని ఆదోని ఫారెస్ట్ అధికారి మనీధర్ నాయుడు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement