మద్యం మత్తులో భార్యను భర్త రోకలిబండతో కొట్టి చంపిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు మండలం దిన్నెదేవరపాడుకు చెందిన మద్దమ్మ రాత్రి ఇంటిపై నిద్రిస్తుండగా భర్త పుల్లయ్య రోకలిబండతో తలపై దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement