Sunday, June 30, 2024

KNL: ఆళ్లగడ్డలో 170 మంది పోలీసులతో భారీ బందోబస్తు…

ఆళ్ల గడ్డ ప్రభ న్యూస్ : ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం గత రెండు రోజుల క్రితం హత్యకు గురైన అట్లశ్రీదేవి (55) అంత్యక్రియలు ఇవాళ‌ జరుగుతున్న దృష్ట్యా 170 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపారు.

జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నలుగురు సిఐలు, 9మంది ఎస్సైలు 170 మంది పోలీసు సిబ్బందితో భారీబందోబస్తు ఏర్పాటు చేసి గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement