నంద్యాల : అవుకు మండలంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎర్రమల కొండల్లో గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా అవుకు రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో శుక్రవారం అవుకు రిజర్వాయర్ నిండుకుండలా నిండుకుంది. అవుకు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 4.148 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 3.6 టీఎంసీలు. (225.55 అడుగులు) సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం. దసరా సెలవులు కావడంతో రిజర్వాయర్ బోటింగ్ వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement