రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 83,949 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తుండగా జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2,27,284 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ఈ జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రసుత్తం 884.80 అడుగుల వరకు నీరు ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement