కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కలెక్టర్ స్వయంగా ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తాను హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సిబ్బంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement