కర్నూలు జిల్లాలోని డోన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. వైఎస్ నగరంలో ఒకే వీధిలో 7 ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఈ దొంగతనాల్లో 8 తులాల బంగారు,10 తులాల వెండి, బైక్‌ను దొంగలు అపహరించారు. ఇలా ఒకే వీధిలో 7ఇళ్లల్లో చోరీలు జరగడంపై ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital