టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను అప్పుల మంత్రినా అని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి అప్పులు చేయకుండా.. హోంమంత్రి చేస్తారా అన్నారు. ఒక్క ఏపీ మాత్రమే అప్పులు చేస్తోందా అన్నారు. ఆర్థిక మంత్రిగా తాను అప్పులు చేస్తున్నానన్నారు. పాలవ్యాపారం చేసుకుంటున్న చంద్రబాబును పాలనాయుడనలా అన్నారు. చంద్రబాబు రౌడీషీటర్ లా మాట్లాడుతున్నారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement