Friday, November 22, 2024

వీఆర్ కు ఆలూరు సీఐ..

కర్నూలు జిల్లాలోని ఆలూరు సీఐ ఈశ్వరయ్యపై వేటు పడింది. ఆయనను వీఆర్ కు పంపుతూ కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలూరు సర్కిల్ పరిధిలో ఇసుక వ్యవహారంలో సీఐ తీరు వివాదాస్పదంగా ఉండడంతో వీఆర్ కు పంపినట్లు ఎస్పీ చెప్పారు. ఆయనతో పాటు ఇక్కడ ఎస్సై అబ్దుల్ జహీర్ సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నందుకు ఆయనను కూడా వీఆర్ కు పంపినట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement