కర్నూలు జిల్లాలోని మునిసిపల్ ఎన్నికల పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది… ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు… తొమ్మిది గంటల సమయానికి జిల్లాలో 10.92 శాతం పోలింగ్ నమోదైంది.. కర్నూలు కార్పొరేషన్లో 9.6 శాతం, నంద్యాల: 9.8%
అదోని: 8.86%
ఎమ్మిగనూరు: 16.45%
ధోన్: 11.96%
ఆత్మకూర్: 17.51%
అళ్లగడ్డ: 21.28%
నందికోట్కూర్: 13.39%
గూడూరు : 18.14% పోలింగ్ ఇప్పటి వరకు నమోదైంది.. అలాగే నంద్యాల మునిసిపాలిటీ 6వ వార్డు ఫరూక్ నగర్ ప్రభుత్వ ఉర్దూ స్కూల్ పోలింగ్ కేంద్రంలో పలువురు హిజ్రాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కర్నూలు జిల్లాలో 10.92 శాతం పోలింగ్..
Advertisement
తాజా వార్తలు
Advertisement