రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నానిని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవాణా సినిమాటోగ్రఫీ శాఖలకు సంబంధించి కర్నూలు నగర ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యల వినతులను మంత్రి అందజేసి పరిష్కారించాలని మేయర్ కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement