Wednesday, November 20, 2024

మంత్రి పేర్ని నానితో కర్నూలు మేయర్ భేటీ

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నానిని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవాణా  సినిమాటోగ్రఫీ శాఖలకు సంబంధించి కర్నూలు నగర ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యల వినతులను మంత్రి అందజేసి పరిష్కారించాలని మేయర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement