ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొడాలి నాని ఇంటికి వెళ్లే రోడ్డులో ధర్నా నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గంలో రోడ్లకు మరమ్మతులు చేయాలని జనసేన నాయకుల నిరసన తెలిపారు. కొడాలినాని ఇంటిని ముట్టడించేందుకు జనసేన నేతుల యత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement