Wednesday, October 9, 2024

Indrakeeladri – దుర్గ‌గుడి సీనియర్ అసిస్టెంట్‌పై వేటు

విజయవాడ: దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ రత్నారెడ్డిపై అధికారులు వేటు వేశారు.. మూల నక్షత్రం రోజున వైసీపీ నేతకు అంతరాలయం దర్శనం చేయించ‌డంతో రత్నారెడ్డిని విధుల నుంచి స‌స్పెండ్ చేశారు.. ఈ మేర‌కు ఆల‌య ఈవో ఆదేశాలు జారీ చేశారు.. అంతరాలయం ముందున్న గేటు తాళాలు తీసి స్వ‌యంగా వైపిపి నేతకు రత్నారెడ్డి ద‌ర్శ‌న‌భాగ్యం క‌లిగిచారు.. ఈ విష‌యం సీసీ కెమెరాల్లో గుర్తించిన ఉన్నతాధికారులు వెంట‌నే అత‌డిని విధుల నుంచి త‌ప్పించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement