విజయవాడ జీజీహెచ్ లో దారుణం చోటుచేసుకుంది. మానసిక వికలాంగురాలిపై కామాంధులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ప్రియుడు శ్రీకాంత్ ఇద్దరు స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. శ్రీకాంత్ ప్రభుత్వాస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే మూడు రోజుల క్రితం పీఎస్ లో యువతి మిస్సింగ్ కేసు నమోదైంది. నిన్న ప్రభుత్వాస్పత్రిలో యువతి ఆచూకీ లభించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement