Thursday, November 21, 2024

కృష్ణా జిల్లాలో మరో 26 కోవిడ్ ఆస్పత్రులు..

కృష్ణా జిల్లాలో కోవిడ్ వైద్య సేవలు అందించేందుకు మరో 26 ఆస్పత్రులను ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ తెలిపారు. ఈ ఆస్పత్రుల్లో వైద్య సేవల పర్యవేక్షణ కోసం డాక్టర్ లను నియమించినట్లు తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, భాదితుల జాయినింగ్, వారికి అందుతున్న వైద్య సేవలను వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకు నోడల్ అధికారి బాధ్యతలు తీసుకుంటారని అని తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో 26 ఆసుపత్రులకు అధికారులను నియమించినట్లు తెలిపారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజ లకు నిరంతరం వైద్య సేవలు, సూచనలు , సలహాలు ఇచ్చేందుకు 104 కాల్ సెంటర్..డాక్టర్ల, నోడల్ అధికారుల ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచుతామన్నారు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement