Friday, September 6, 2024

AP: బుగ్గన పై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు…

ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పై కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గెలుపొందారు. 6450 ఓట్ల మెజార్టీతో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement