ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ డాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూనియర్ డాక్టర్లకు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. జూనియర్ డాక్టర్లకు (ఉపకార వేతనం) స్టైఫండ్ ను ఏపీ సర్కార్ పెంచింది. అన్ని కేటగిరీల్లో దాదాపు 15శాతం స్టైఫండ్ ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement