ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉండగా మరణించిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ల అంత్యక్రియలకు రూ.15వేలు అందించే కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని మరణించిన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల వారసులకు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement