Monday, January 20, 2025

Kurnool – నీటి కుంటలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి

కోసిగి, ఆంధ్రప్రభ – కోసిగి మండలం జంపాపురం గ్రామంలో నీటి కుంటలో పడి ఒకే ఇంటికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 7 తరగతి , 5 వతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తమ గ్రామ సమీపంలో నీటి కుంట వద్ద కాల కృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి అందులో ప్రమాదవశాత్తు పడ్డారు. ఒకరిని కాపాడేందుకు వెళ్లి మరొకరు మృతి చెందారు. ఇద్దరు ఒకటే కుటుంబాలు చెందిన వారు కావడంతో.. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement