కాకాణిని మంత్రి పదవి నుంచి తొలగించాలని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీని తక్షణమే బదిలీ చేయాలన్నారు. కోర్టులో ఫైల్ మాయం కేసులో మంత్రి కాకాణి ప్రమేయం ఉందన్నారు. అందువల్ల మంత్రి కాకాణిని తన పదవి నుంచి తొలగించాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement