Saturday, January 25, 2025

Fire in Car: కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం గండి క్షేత్రంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. కారులో మంటలు చెలరేగాయి. బద్వేల్ కు చెందిన వారు వాహనంలో గండికి దర్శనం కోసం వచ్చారు. ఒక్కసారిగా కారులో నుంచి మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి భక్తులు అప్రమత్తమై మంటలు ఆర్పి వేశారు. అయితే ఆ కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement