Friday, November 22, 2024

Big Breaking: చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడకు జగన్ సర్కార్ షాకిచ్చింది. కరకట్టపై చంద్రబాబు గెస్ట్ హౌస్ ను సర్కార్ అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేశారు. చంద్రబాబు, నారాయణ పదవులు దుర్వినియోగం చేసి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి, ప్రతిఫలంగా గెస్ట్ హౌస్ తీసుకున్నారని అభియోగంతో ఈ చర్యలు చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement